Gajini Songs Lyrics In Telugu ⏐ X pichi Y pichi | Surya,Asinn Nayanathara | ఎక్స్ పిచ్చి వై పిచ్చి ఏదో పిచ్చి | GHAJINI Movie | హారిస్ జయరాజ్


సినిమా టైటిల్:-గజిని

తారాగణం:-సూర్య, అసిన్, నయనతార

సంగీతం:-హారిస్ జయరాజ్

సంవత్సరం:-2005


కోరస్ 

ఉయ్య ఓ యెయ్య... హో యెయ్య హోయెయ్య

ఉయ్య ఓ యెయ్య... హో యెయ్య హోయెయ్య

 ఓ దారి తారి... ఓ దారి తారి

టటరరర బాబబబబ ఓయే

పల్లవి: 

ఆమె 

ఎక్స్  పిచ్చి వై పిచ్చి ఏదో పిచ్చి 

ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి 

ఎక్స్  పిచ్చి వై పిచ్చి ఏదో పిచ్చి 

ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి


నా పరువాలన్నీ నూరు పాళ్ళు 

పడి చచ్చారంట పోరగాళ్ళు 

అడుగెట్టిన చోటల్లా అణు యుద్ధాలే 

మొదలయ్యే అంతే (స్మైల్)


అతడు 

ఎక్స్  పిచ్చి వై పిచ్చి ఏదో పిచ్చి 

ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి 

నా పరువాలన్నీ (ఒకే)

నూరు పాళ్ళు 

పడి చచ్చారంట పోరగాళ్ళు 

అడుగెట్టిన చోటల్లా 

అణు యుద్ధాలే మొదలయ్యే ఎ  అంతే


చరణం 1: 

ఆమె 

ఉంటరగానే అరిగేలా నా చుట్టూరా తిప్పుకోనా 

ఫెవికొళె  అదిరేలా ముక్క పట్టునే పట్టుకోనా 

బంగారు డాల్ఫిన్‌లా ఎగిరి దూకి రానా 

ఇంగ్లీష్ ఛానల్‌లా నిన్ను ముంచి పోనా 


అతడు: ఎంతో ఉంది ఇప్పుడైంది కొంతే


ఆమె 

 ఎక్స్  పిచ్చి వై పిచ్చి ఏదో పిచ్చి 

ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి 

నా పరువాలన్నీ నూరు పాళ్ళు 

పడి చచ్చారంట పోరగాళ్ళు 

అడుగెట్టిన చోటల్లా అణు యుద్ధాలే 

మొదలయ్యే అంతే!


చరణం 2: 

ఆమె 

మృదువైన పేజీని రసకథలే ప్రచురించు 

ముళ్ళు లేని రోజాని మదిలోనే సంధించు 

చిరుగాలి నన్ను చేరి గిచ్చి పెడుతుంటే 

తీరులన్నీ నన్ను చేరి వెచ్చబడుతుంటే 

నా పెదవుల పాపలు అడిగెను ముద్దుల బంతే 


అతడు 

ఎక్స్  పిచ్చి వై పిచ్చి ఏదో పిచ్చి 

ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి 

నా పరువాలన్నీ(హ హ ఆహ)  

నూరు పాళ్ళు పడి చచ్చారంట (వు హహ)

పోరగాళ్ళు అడుగెట్టిన చోటల్లా 

అణు యుద్ధాలే మొదలయ్యే అంతే

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు